Super Foods for Weight Loss: బరువు తగ్గాలంటే డైట్‌లో కొన్ని సూపర్ ఫుడ్స్‌ను చేర్చడం చాలా అవసరం. ఇవి మెటబాలిజాన్ని పెంచి, శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
![]() |
Super Foods for Weight Loss |
1. అవకాడో లో మంచి కొవ్వులు (healthy fats) ఉంటాయి. అవి పచ్చి ఆకుకూరలతో కలిపి తింటే పొట్ట చుట్టూ ఉన్న బరువును తగ్గించడంలో ఉపయోగపడతాయి.
2. చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. వాటర్‌లో నానబెట్టి ఉదయాన్నే తింటే ఆకలిని తగ్గిస్తాయి.
3. గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్యాట్ బర్నింగ్‌కు సహాయపడతాయి. రోజుకి రెండు కప్పులు తాగడం మంచిది.
4. Apple Cider Vinegar ఊపిరితిత్తులకు మేలు చేస్తూ, షుగర్ లెవల్స్‌ను నియంత్రించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ, దీన్ని తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
5. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం వల్ల లాంగ్ టైమ్ ఫుల్‌గా అనిపిస్తుంది. ఇది ఎక్కువ ఆహరం తినకుండా అడ్డుకుంటుంది.
6. బాదం మరియు వాల్‌నట్స్ లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని మితంగా తీసుకుంటే, శరీరానికి ఎనర్జీ ఇచ్చి ఆకలిని నియంత్రిస్తాయి.
ఈ సూపర్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చండి. జంక్ ఫుడ్‌కు బదులు వీటిని ఎంచుకుంటే బరువు తగ్గడం చాలా సులభం.