Gold & Silver Prices Today: గత కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే సోమవారం ఉదయం నుండి స్వల్పంగా ఉపశమనం కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడటంతో, ధరలు కాస్త తగ్గాయి.
![]() |
Gold & Silver Prices Today |
దేశీయ బంగారం ధరలు (ఆగస్టు 18)
- 24 క్యారెట్లు (10 గ్రాములు): ₹1,01,170
- 22 క్యారెట్లు (10 గ్రాములు): ₹92,740
- 18 క్యారెట్లు (10 గ్రాములు): ₹75,880
గమనిక: ఈ ధరలు రోజంతా పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు.
నగరాల వారీ ధరలు
- ఢిల్లీ: 24 క్యారెట్లు ₹1,01,320 | 22 క్యారెట్లు ₹92,890
- ముంబై: 24 క్యారెట్లు ₹1,01,170 | 22 క్యారెట్లు ₹92,740
- హైదరాబాద్: 24 క్యారెట్లు ₹1,01,170 | 22 క్యారెట్లు ₹92,740
- విజయవాడ: 24 క్యారెట్లు ₹1,01,170 | 22 క్యారెట్లు ₹92,740
- బెంగళూరు: 24 క్యారెట్లు ₹1,01,170 | 22 క్యారెట్లు ₹92,740
- చెన్నై: 24 క్యారెట్లు ₹1,01,170 | 22 క్యారెట్లు ₹92,740
వెండి ధరలు
- దేశవ్యాప్తంగా కిలో వెండి సగటు ధర: ₹1,16,100
- హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి: ₹1,26,100
ధరల తగ్గుదల వెనుక కారణం
ప్రస్తుతం భారత్అ-మెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాల వివాదం ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అదే ప్రభావం బంగారం–వెండి మార్కెట్‌లో కూడా కనిపిస్తోంది.
కొనుగోలుదారులకు ఇది శుభవార్తేనా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ధరలు ఇలా స్వల్పంగా తగ్గడం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ముందు వినియోగదారులకు మంచి అవకాశం. కొనుగోలుదారులు ఈ పరిస్థితిని ఉపయోగించుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Also Read: కొత్త ఉద్యోగాల్లో చేరిన యువతకు గుడ్‌న్యూస్.!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS