అస్థిపంజరాల సరస్సు ఎక్కడ వుందో మీకు తెలుసా?

Roopkund Skeleton Lake: హిమాచల్ ప్రదేశ్‌లో ఉండే ఓ సరస్సులో వందలాది మనుషుల అస్థిపంజరాలు కనిపించాయని మీకు తెలుసా? 

అది రూ‌పకుండ సరస్సు.. దీన్ని "Skeleton Lake" అని కూడా పిలుస్తారు. ఎత్తైన హిమాలయాల్లో ఉన్న ఈ సరస్సు, మంచు కరిగే వేసవిలో… శవాల అస్థిపంజరాలతో నిండిపోతుంది. ఈ అస్థిపంజరాల వయస్సు సుమారు 1200 సంవత్సరాలు అని.. వీరు ఒక్కసారిగా చనిపోయారు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తలపై గాయాలు ఉన్నందున… భారీ మంచు తుఫాను కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ… ఎవరు వాళ్లు? ఎందుకు అటువంటి ఎత్తులో ప్రయాణించారు? వారు భక్తులా? సైనికులా? అనే అసలు రహస్యం ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా బయట పడలేదు.

Also Read: సంస్కృతంలో వాదించే ఏకైక 'వకీల్'

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post