Brihadeeswara Temple: తమిళనాడులోని తంజావూర్లో ఉన్న బృహదీశ్వర ఆలయం, 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడి కాలంలో నిర్మించబడింది. ఇది పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడింది. కానీ దాని దగ్గర 100 కిలోమీటర్ల వరకు కూడా గ్రానైట్ దొరకదు. దీన్ని ఎక్కడ్నుంచి తెచ్చారో? దీన్ని ఎలా తెచ్చారో? ఎలా కోశారో? ఇప్పటికీ స్పష్టతలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ శిఖరంపై ఉన్న 80 టన్నుల కేప్‌స్టోన్ (శిఖర రాయి)ను పైకి ఎలా ఎక్కించారన్నది పరిష్కారమవ్వని రహస్యం.
Also Read: ఆ గుడికి వెళ్తే రాయిగా మారుతారు
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS