ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులకి కల్గిన అసౌకర్యాలకు క్యాంపస్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళనకి దిగారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశ పెట్టిన 75శాతం అటెండెన్స్ ఉంటేనే పరీక్షలకి అనుమతి ఇస్తాం, లేని పక్షంలో ఎట్టు పరిస్థితిలో పరీక్షలకి అనుమతి ఇవ్వబోమని ఒక ప్రకటనలో వెలువడిన సంగతి తెలిసిందే. అయితే అటెండెన్స్ విషయంలో కాలేజీ పెట్టిన షరతులు మాకు అంగీకారమే కానీ, కాలేజీలో వసతులు సరిగాలేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు